Kadapa: ఎన్నికలకు బ్యాలెట్‌ పత్రాలు సిద్ధం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా పాలనాధికారి కార్యాలయంలో కవర్లు సిద్ధం చేశారు.

S. Srikanth
Published on: 9 March 2020 11:57 AM IST
Kadapa: ఎన్నికలకు బ్యాలెట్‌ పత్రాలు సిద్ధం
X

కడప: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా పాలనాధికారి కార్యాలయంలో కవర్లు సిద్ధం చేశారు. వాటన్నింటినీ క్రోడీకరించి గుట్టలుగా తయారు చేసి ఆయా మండలాలకు పంపిణీ చేస్తున్నారు.

అంతకు ముందు మండలానికి ఎన్ని అవసరమో కూర్చి ఒక మొత్తంగా సర్ది పంపిణీ చేస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో అధికారుల బృందం తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న బ్యాలెట్‌ పత్రాలను సిద్ధం చేశారు.



S. Srikanth

S. Srikanth

Next Story