జనసేన మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా బాలశౌరి

Janasena: బాలశౌరికి టికెట్ కన్ఫామ్ చేసిన జనసేనాని

Jyothi
Published on: 30 March 2024 12:51 PM IST
Balashowry as Janasena Machilipatnam Lok Sabha candidate
X

జనసేన మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా బాలశౌరి

Janasena: జనసేన మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిపై క్లారిటీ వచ్చేసింది. బాలశౌరికి మచిలీపట్నం టికెట్ కన్ఫామ్ చేశారు జనసేనాని. సీట్ల షేరింగ్‌లో భాగంగా కాకినాడ, మచిలీపట్నం స్థానాలు జనసేనకు వచ్చాయి. అయితే.. ఇప్పటికే..కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా ఉదయ్ పేరును ఖరారు చేసిన పవన్..తాజాగా మచిలీపట్నం టికెట్‌ను బాలశౌరికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే పెండింగ్‌లో ఉన్న రెండు స్థానాలు అవనిగడ్డ, పాలకొండ అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story