Kurnool: కరోనా వైరస్ పై అవగాహన సదస్సు

చైనా ను వనికిస్తూ భారత్ లోకి ప్రవేశించిన కరోనా వైరస్ పై మండల కేంద్రమైన గోనెగండ్ల బంస్తా డ్ స్కూల్ లో చిరంజీవి, ఫ్యాన్స్ అధ్వర్యం లో అవగాహన సదస్సు నిర్వహించారు.

S. Srikanth
Updated on: 1 Feb 2020 4:04 PM IST
Kurnool: కరోనా వైరస్ పై అవగాహన సదస్సు
X

గోనెగండ్ల: చైనా ను వనికిస్తూ భారత్ లోకి ప్రవేశించిన కరోనా వైరస్ పై మండల కేంద్రమైన గోనెగండ్ల బంస్తా డ్ స్కూల్ లో చిరంజీవి, ఫ్యాన్స్ అధ్వర్యం లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ఖాద్రి, ఎంఈవో వినోద్, రెహనుమా స్వచ్చంద సేవ సంస్థ నివాహకులు అహమ్మద్ హుసేన్, జనసేన పార్టీ నాయకులు మస్తాన్ వలి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డా.ఖాద్రి మాట్లాడుతూ... కరోనా వైరస్ గబ్బిలాలు, ఎలుకలు, పాముల నుంచి వ్యాపిస్తుందని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలని తెలిపారు. అనంతరం మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో బాషా, సుబాన్, ఉరుకుందు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story