Kurnool: కర్నూలు ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి తల్లికి కొనసాగుతున్న చికిత్స

YS Avinash Reddy: రేపు విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

Dhatripriya
Published on: 21 May 2023 3:05 PM IST
Avinash Reddys Mother Treatment is Going On At Kurnool Hospital
X

Kurnool: కర్నూలు ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి తల్లికి కొనసాగుతున్న చికిత్స

YS Avinash Reddy: కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి, చికిత్స కొనసాగుతోంది. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. మన వైపు రేపు విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో అవినాష్ రెడ్డి రేపు విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు ఆస్పత్రి నుండి మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు.

Dhatripriya

Dhatripriya

Next Story