Guntur: బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లిన ఆటో.. ఒకరు మృతి

Guntur: అనంతరం అదుపుతప్పి బావిలో పడిన ఆటో

Jyothi
Published on: 13 March 2024 9:16 AM IST
Auto Accident In Guntur
X

Guntur: బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లిన ఆటో.. ఒకరు మృతి

Guntur: గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్డులో ఆటో బీభత్సం సృష్టించింది. జనాలపైకి ఆటో దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. అనంతరం ఆటో అదుపు తప్పి బావిలో పడిపోయింది. ఆటోలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు క్రేన్‌ సాయంతో ఆటోను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story