Prakasam barrage Boats: ప్రకాశం బ్యారెజీలో బోట్ల వెలికితీత ప్రయత్నాలు విఫలం

Prakasam barrage Boats: బ్యారేజీలో ఆపరేషన్ ఏ, బీ, సీలతో బయటకు రాని బోట్లు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Sept 2024 7:46 AM IST
Attempts to rescue boats in Prakasam barrage failed
X

Prakasam barrage Boats: ప్రకాశం బ్యారెజీలో బోట్ల వెలికితీత ప్రయత్నాలు విఫలం

Prakasam barrage Boats: ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెలికితీత ఇంకా కొలిక్కిరాలేదు. బోట్ల వెలికితీత ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. బోట్లను తొలగించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. బ్యారేజీలో ఆపరేషన్ ఏ, బి,సీలతో బోట్లు బయటకు రాకపోవడంతో.. ఆపరేషన్ డి పేరుతో కొత్త ప్రయోగంతో వెలికితీసే ప్రయత్నం చేయనున్నారు. ఇక రెండు కార్గో బోట్లను తెప్పించి... బ్యారేజీకి అడ్డంగా ఉన్న.. ఇసుక బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story