Atchannaidu: విద్యుత్ చార్జీలను సీఎం పెంచుకుంటూ పోతున్నారు

Atchannaidu: ఏ రంగాన్ని పన్నులు వేయకుండా వదలడం లేదు

Dhatripriya
Published on: 27 Feb 2023 7:11 PM IST
Atchannaidu Comments On YS Jagan
X

Atchannaidu: విద్యుత్ చార్జీలను సీఎం పెంచుకుంటూ పోతున్నారు 

Atchannaidu: టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు చెబితే.. సీఎం జగన్ పెంచుకుంటూ పోతున్నారన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో ఏ రంగాన్ని సీఎం వదలలేదని..అన్ని రంగాలపై పన్నులు వేశారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని అచ్చెన్నాయుడు కోరారు.

Dhatripriya

Dhatripriya

Next Story