Atchannaidu: వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి

Atchannaidu: ఈనెల 17న చిలకలూరిపేటలో భారీ బహిరంగసభ

Jyothi
Published on: 7 March 2024 12:04 PM IST
Atchannaidu Comments On YCP
X

Atchannaidu: వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి

Atchannaidu: టీడీపీ-జనసేన మధ్య తగాదాలు సృష్టించాలని వైసీపీ కుట్రపన్నుతోందని టీడీపీ నేత అచ్చన్నాయుడు అన్నారు. ఈనెల 17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉమ్మడి సభమరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోందన్నారు. సభలో సూపర్ సిక్స్‌కు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సభకు నిబంధనలు ప్రకారం ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని కోరారు. లేకుంటే తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Jyothi

Jyothi

Next Story