YS Sharmila: షర్మిల జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

YS Sharmila: జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్న ఏపీసీసీ చీఫ్

Jyothi
Published on: 6 Feb 2024 2:49 PM IST
APCC President YS Sharmila District Tour
X

YS Sharmila: షర్మిల జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..

YS Sharmila: ఈనెల 7 నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేయనున్నారు. 7న బాపట్ల నియోజకవర్గం, 8న తెనాలిలో రచ్చబండ, ఉంటూరులో బహిరంగసభ నిర్వహించనున్నారు. 9న కొవ్వూరులో రచ్చబండ, తునిలో సభ.. ఇక 10న నర్సీపట్నం, పాడేరులో రచ్చబండ, 11న నగరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Jyothi

Jyothi

Next Story