YS Sharmila: నేడు కడప జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన
YS Sharmila: మధ్యాహ్నం ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
YS Sharmila: నేడు కడప జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన
YS Sharmila: ఏపీలో అభ్యర్థుల జాబితా విడుదలకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇవాళ కడప జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. నేడు కడప జిల్లాలో పర్యటించనున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల... ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించనున్నారు. ఘాట్ దగ్గర సర్వమత ప్రార్థనల అనంతరం.. అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం కడప జిల్లా సీనియర్ నేతలు, మాజీ మంత్రులతో భేటీ అవుతారు షర్మిల.
Next Story




