Kakani: రాష్ట్రంలో పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మారాయి

Kakani: విద్యారంగ అభివృద్ధిపై జగన్ ఫోకస్ పెంచారు

Shekhar G
Updated on: 13 Feb 2024 9:15 PM IST
AP Minister Kakani launched Inspire Manak in Nellore
X

Kakani: రాష్ట్రంలో పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మారాయి

Kakani: విద్యార్థు్ల్లో శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు శాస్త్రీయ ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో ఇన్ స్పైర్ మనాక్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఆయన పరిశీలించారు. సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయన్న కాకాణి.. విద్యారంగ అభివృద్ధిపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story