Venu Gopal: కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం

Venu Gopal: ఏపీలో బీసీలకు భద్రత కల్పించేది ఈ తీర్మానం- మంత్రి వేణుగోపాల్‌

Sandeep Eggoju
Published on: 23 Nov 2021 3:32 PM IST
Venu Gopal: కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం
X

Venu Gopal: కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానాన్ని మంత్రి వేణుగోపాల్‌ ప్రవేశపెట్టారు. ఏపీలో బీసీలకు భద్రత కల్పించేది ఈ తీర్మానం అని వివరించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కులగణన అవసరమన్నారు మంత్రి వేణుగోపాల్. సంక్షేమ పథకాల అమలుకు బీసీ జనగణన అవసరమని జనగణన వల్ల నిజమైన లబ్ధిదారుని గుర్తింపుకు ఉపయోగపడుతుందన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story