రేపు సాయంత్రం ఇంటర్‌ ఫలితాలు విడుదల

రేపు సాయంత్రం ఇంటర్‌ ఫలితాలు విడుదల
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు...

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సంయుక్తంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకోసం విజయవాడ లోని గేట్‌ వే హోటల్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను హాల్‌టికెట్‌ లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఆధారంగా ‌https://bie.ap.gov.in/ ఫలితాలు చూసుకోవచ్చు. ఇక మార్కులు మెమోలు 15వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories