AP High Court: సీఐడీ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు

AP High Court: కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం

Shekhar G
Published on: 16 Oct 2023 11:58 AM IST
Ap High Court Adjourned The Hearing On The Cid Petitions To November 1st 2023
X

AP High Court: సీఐడీ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు

AP High Court: సీఐడీ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ నవంబర్‌ 1కి వాయిదా పడింది. అసైన్డ్‌ భూముల కేసులో చంద్రబాబు, నారాయణ క్వాష్‌ పిటిషన్లపై గతంలోనే విచారించిన ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. కాగా ఈ కేసులపై విచారణను రీఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్లు దా‌ఖలు చేసింది. కేసు రీ ఓపెన్ చేయడానికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే...కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది.

Shekhar G

Shekhar G

Next Story