Vidadala Rajini: డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి విడదల రజిని

Vidadala Rajini: 2018లో టిడిపి హయాంలో డయేరియా వచ్చింది

Shekhar G
Published on: 11 Feb 2024 11:34 AM IST
Ap Health Minister Vidadala Rajini Visit Diarrhea Patients In Guntur
X

Vidadala Rajini: డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి విడదల రజిని

Vidadala Rajini: కలుషిత నీటితో అస్వస్థతకు గురైన బాధితులను మంత్రి విడదల రజిని పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లిన మంత్రి.. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారని అన్నారు. డయేరియా అంటూ వస్తున్న వార్తలను ఖండించారు మంత్రి రజిని. 2018లో టిడిపి ప్రభుత్వంలో గుంటూరులో డయేరియా వచ్చిందని.. డయేరియా అంటే ఏంటో తెలుసుకొని టీడీపీ నేతలు మాట్లాడాలని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story