AP grama/Ward Volunteer Recruitment 2020: ఏపీ నిరుద్యోగ యువత కు శుభవార్త.. ఆ జిల్లాల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

AP grama/Ward Volunteer Recruitment 2020: ఏపీ నిరుద్యోగ యువత కు శుభవార్త.. నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న గ్రామ/ వార్డ్ వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
Ward Volunteer Recruitment 2020: ఏపీ నిరుద్యోగ యువత కు శుభవార్త.. నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న గ్రామ/ వార్డ్ వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. స్థానిక వ్యక్తి అయి, పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులై ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
మొత్తం ఖాళీలు: 1036
నెల్లూరు - 273
చిత్తూరు - 374
శ్రీకాకుళం - 85
తూర్పు గోదావరి - 65
గుంటూరు - 239
పోస్టు పేరు: గ్రామ/ వార్డ్ వాలంటీర్
మొత్తం ఖాళీలు: 1036
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత, స్థానిక వ్యక్తి అయి ఉండాలి.
వయో పరిమితి: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: ప‌్రభుత్వ పథకాలపై అవగాహన, గత పని అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 28, 2020
దరఖాస్తుకు చివరి తేది: నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్ 1 తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలి. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్ 04, గుంటూరు జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://gswsvolunteer.apcfss.in/ సందర్శించండి.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
AP Employees: ఏపీ ఉద్యోగుల జీపీఎస్ ఖాతాల్లో సొమ్ము మాయం
29 Jun 2022 4:36 AM GMTమిషన్ భగీరథ పైప్ లైన్ లీక్
29 Jun 2022 4:19 AM GMTWarangal: సర్కారు స్కూళ్లల్లో సవాలక్ష సమస్యలు
29 Jun 2022 3:55 AM GMTఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMTమన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMT