AP News: ఏపీలో వరద పరిహారం అందని బాధితులకు గుడ్‌న్యూస్
AP News: సోమవారం సాయంత్రానికి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
AP News: ఏపీలో వరద పరిహారం అందని బాధితులకు గుడ్‌న్యూస్
AP News: ఏపీలో వరద పరిహారం అందని బాధితులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సోమవారం సాయంత్రం వరకు బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపింది. 21వేల 768 మంది వరద బాధితుల బ్యాంక్ ఖాతాల్లో పొరపాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పొరపాట్లు సరిచేసి వరదసాయం జమచేస్తామని...బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధికారులు హామీనిచ్చారు.
Next Story




