logo
ఆంధ్రప్రదేశ్

Biswabhusan Harichandan: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్

AP Governor Biswabhusan Harichandan Tested Corona Positive
X

ఏపీ గవర్నర్ కు స్వల్ప కరోనా లక్షణాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Biswabhusan Harichandan: గత రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్న గవర్నర్

Biswabhusan Harichandan: ఏపీ గవర్నర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు గత రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్న గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయగ స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి తెలింది. దీంతో గవర్నర్‌ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించి గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


Web TitleAP Governor Biswabhusan Harichandan Tested Corona Positive
Next Story