AP News: విజయవాడ వరద బాధితుల ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్
AP News: ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు చర్యలు
Chandrababu Naidu
AP News: జయవాడ వరద బాధితుల ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటింటికి వైద్య బృందాలను పంపి... ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. నేటి నుంచి ముంపు ప్రాంతాల్లో వైద్య బృందం పర్యటించి సహాయక చర్యలు చేపట్టనుంది. 150 మంది వైద్యుల బృందంతో 4 రోజుల పాటు పర్యటించనుంది. ఇప్పటికే 104 అంబులెన్స్‌ల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటే... స్థానిక ఆస్పత్రులకు తరలించి... వైద్య సేవలు అందించనున్నారు అధికారులు.
Next Story




