Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

DGP Rajendranath Reddy: వేద ఆశీర్వచనం అందించిన పండితులు

Shekhar G
Published on: 17 Sept 2023 4:03 PM IST
AP DGP Rajendranath Reddy Visited Tirumala Srivari
X

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

DGP Rajendranath Reddy: తిరుమల శ్రీవారిని ఏపి రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో డీజీపీ దంపతులు ఆలయంలోకి వెళ్లి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలకగా.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలు అందించారు.

Shekhar G

Shekhar G

Next Story