Pawan Kalyan: రేపు పిఠాపురం పర్యటనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: మూడు రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 Jun 2024 1:23 PM IST
AP Deputy CM Pawan to visit Pithapuram tomorrow
X

Pawan Kalyan: రేపు పిఠాపురం పర్యటనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Pawan Kalyan: రేపు పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మూడు రోజుల పాటు పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు.

1,2,3వ తేదీలలో పిఠాపురంలో బస చేస్తారు. 1వ తేదీన హైదరాబాద్ నుండి రాజమండ్రి చేరుకోనున్న డిప్యూటీ సీఎం.

2న కాకినాడ కలెక్టర్ ఆఫీస్‌లో వివిధశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story