C S Neerabh Kumar: ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం పొడిగింపు

C S Neerabh Kumar: ఈనెలాఖరుతో రిటైర్ కానున్న నీరబ్ కుమార్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Jun 2024 2:37 PM IST
Ap CS Nirab Kumar tenure extension
X

C S Neerabh Kumar: ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం పొడిగింపు

C S Neerabh Kumar: ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం ఆరు నెలలు పొడిగించింది ప్రభుత్వం. ఆరు నెలల పాటు పదవిలో కొనసాగేలా గడువు పొడిగించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈనెలాఖరుతో నీరబ్ కుమార్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆరు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31 వరకు వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story