YS Sharmila: ఏపీ ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత.. భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న షర్మిల

YS Sharmila: షర్మిలను గుంటూరులో అరెస్ట్ చేసే అవకాశం

Shekhar G
Published on: 22 Feb 2024 2:20 PM IST
AP Congress Chief YS Sharmila Protest On Chalo Secretariat Programme In Vijayawada
X

YS Sharmila: ఏపీ ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత.. భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న షర్మిల

YS Sharmila: విజయవాడ ఆంధ్రరత్న భవన్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఛలో సచివాలయానికి బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులతో కలిసి షర్మిల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మెగా డీఎస్సీ కోసం కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Shekhar G

Shekhar G

Next Story