CM Jagan: పోలీసు శాఖ కష్ట సుఖాలు తెలిసిన ప్రభుత్వం మాది

CM Jagan: 6,511 పోలీస్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చాం

Jyothi
Published on: 21 Oct 2022 9:20 AM IST
AP CM YS Jagan Speech At Police Commemoration Day 2022
X

CM Jagan: పోలీసు శాఖ కష్ట సుఖాలు తెలిసిన ప్రభుత్వం మాది

CM Jagan: పోలీసు శాఖ కష్ట సుఖాలు తెలిసిన ప్రభుత్వం మాది అని సీఎం జగన్ అన్నారు. హోంగార్డుల భర్తీలో రిజర్వేషన్ కల్పించడానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. పోలీసు శాఖలోనే 16వేల మంది మహిళా పోలీసులను నియమించామన్నారు. 6,511 పోలీస్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామన్నారు. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ప్రాసిక్యూటర్లను ప్రతి జిల్లాలో చేపట్టామని తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో పోలీసు అమరవీరులకు జగన్ నివాళి అర్పించారు.

Jyothi

Jyothi

Next Story