Chandrababu Naidu: రేపు గుజరాత్‌‌కు ఏపీ సీఎం

Chandrababu Naidu: ఎక్స్‌పో‌లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 Sept 2024 10:15 AM IST
AP CM to Gujarat tomorrow
X

Chandrababu Naidu: రేపు గుజరాత్‌‌కు ఏపీ సీఎం

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు రేపు గుజరాత్‌కు వెళ్లనున్నారు. గాంధీనగర్‌‌లో జరిగే 4వ గ్లోబల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌ ఎక్స్‌పో‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు భాగస్వాములుగా సదస్సు నిర్వహించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story