CM Jagan: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాతో భేటీ

CM Jagan: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అంశాలపై చర్చ

Jyothi
Updated on: 3 March 2024 8:16 PM IST
AP CM Jagan to Delhi Tomorrow
X

CM Jagan: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాతో భేటీ

CM Jagan: ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాతో జగన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story