Andhra Pradesh: జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఏపీ సీఎం జగన్‌ కౌంటర్‌

Andhra Pradesh: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ట్వీట్‌తో కౌంటర్‌ ఇచ్చారు ఏపీ సీఎం జగన్‌.

Arun Chilukuri
Published on: 8 May 2021 10:45 AM IST
AP CM Jagan Counter to Jharkhand CM Hemanth Soren
X

Andhra Pradesh: జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఏపీ సీఎం జగన్‌ కౌంటర్‌

Andhra Pradesh: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ట్వీట్‌తో కౌంటర్‌ ఇచ్చారు ఏపీ సీఎం జగన్‌. కరోనాపై పోరాటంలో మోడీకి అండగా ఉందామన్నారు జగన్‌. కోవిడ్‌ సంక్షోభంలో రాజకీయాలు చేయకూడదని సూచనలు చేశారు. సోరెన్‌ను సోదరుడిగానే సంభోదిస్తూ ఆ‍యనకు చురకలు అట్టించారు. ప్రధాని ఫోన్‌ సంభాషణపై సోరెన్‌ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేయగా దానికి రీ ట్వీట్‌ చేశారు సీఎం జగన్‌. ప్రధాని ఫోన్‌లో మాట్లాడినపుడు...తాను చెప్పేదేమీ వినిపించుకోలేదని సోరెన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి కౌంటర్‌గా ఏపీ సీఎం రీ ట్వీట్‌ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story