Breaking News: ఆలీకి సీఎం జగన్ కీలక బాధ్యతలు..!

Ali: ప్రముఖ సినీ నటుడు ఆలీకి ఏపీ సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.

Arun Chilukuri
Published on: 27 Oct 2022 6:46 PM IST
AP CM Jagan Appointed Ali As Electronic Media Advisor
X

Breaking News: ఆలీకి సీఎం జగన్ కీలక బాధ్యతలు..!

Ali: ప్రముఖ సినీ నటుడు ఆలీకి ఏపీ సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆలీని నియమించినట్లు జగన్ అధికారికంగా ప్రకటించారు. ఇక తనకు జగన్ అప్పజెప్పిన పనులను నియమ నిబంధలతో నిర్వర్తిస్తానని ఆలీ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story