Chandrababu Naidu: ఆగస్టు 1న శ్రీశైలంలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: గంగమ్మకు జలహారతి ఇవ్వనున్న సీఎం చంద్రబాబు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 July 2024 11:00 PM IST
AP CM Chandrababu Visit Srisailam on August 1
X

Chandrababu Naidu: ఆగస్టు 1న శ్రీశైలంలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ఎల్లుండి ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గంగమ్మకు చీరే సారే సమర్పించి జల హారతిని సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు‌ నీటిని విడుదల చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story