ఈ నెల 16న గుజరాత్‌ కు ఏపీ సీఎం చంద్రబాబు

RE-INVEST 2024: ఏపీ సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటన ఖరారు అయింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Sept 2024 12:38 PM IST
AP CM Chandrababu To Visit Gujarat on 16th September
X

ఈ నెల 16న గుజరాత్‌ కు ఏపీ సీఎం చంద్రబాబు

RE-INVEST 2024: ఏపీ సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 16న గుజరాత్‌లో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సుకు హాజరుకానున్నారు. గాంధీనగర్‌లో గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌ జరగనుంది. మూడు రోజుల పాటు జరగనున్న సదస్సును ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దిశానిర్దేశం చేయనున్నారు. గుజరాత్, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల భాగస్వామ్యంతో ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story