Chandrababu Naidu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంశాఖ సమావేశం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Oct 2024 10:08 AM IST
AP CM Chandrababu To Head To Delhi Today
X

Chandrababu Naidu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఏడు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో నక్సల్స్ అణచివేతపై చర్చించనున్నారు.

సమావేశం అనంతరం ప్రధాని మోడీ, కేంద్రమంత్రి హోంశాఖ అమిత్ షా, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పలువురు కేంద్రమంత్రులనూ కలిసే అవకాశం ఉంది.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story