Chandrababu Naidu: జగన్ తిరుమల పర్యటనపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ఆలయ నియమాలు, నిబంధనలు తప్పక పాటించాలి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Sept 2024 2:50 PM IST
AP CM Chandrababu reacts on Jagan visit to Tirumala
X

Chandrababu Naidu: జగన్ తిరుమల పర్యటనపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: జగన్ తిరుమల పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆలయ నియమాలు, నిబంధనలు తప్పక పాటించాలన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతీ ఒక్కరూ ఆగమ శాస్త్ర, ఆలయ నిబంధనలు పాటించాలని సూచించారు.

భక్తుల మనోభావాలు, ఆలయ ఆచారాలు దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దని తెలిపారు. ప్రతీ భక్తుడు తిరుమల శ్రీవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారన్న సీఎం చంద్రబాబు.. క్షేత్ర పవిత్రత కాపాడటం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story