సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన రద్దు.. కారణం ఇదే..

AP News: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన రద్దయ్యింది. నరసరావుపేట మండలం కాకానిలో వన మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Aug 2024 12:35 PM IST
AP CM Chandrababu Palnadu Tour Cancelled
X

సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన రద్దు.. కారణం ఇదే..

AP News: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన రద్దయ్యింది. నరసరావుపేట మండలం కాకానిలో వన మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. భారీ వర్షం, సభా ప్రాంగణం బురదమయం కావడంతో కార్యక్రమానికి ఆటంకం ఎదురయ్యింది. దీంతో ప్రత్యామ్నాయంగా గుంటూరు జిల్లా పేరేచర్లలో నిర్వహించాలని యోచిస్తున్నారు. అయితే పేరేచర్లలో కూడా వర్షం మొదలుకావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో అధికారులు ప్రత్యామ్నయం కోసం ఆలోచిస్తున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story