Chandrababu: మరో కీలక నిర్ణయం.. పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్‌పై విచారణ

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 July 2024 11:19 AM IST
AP CM Chandrababu Order an Inquiry Over Irregularities in Jagananna Mega Layout
X

Chandrababu: మరో కీలక నిర్ణయం.. పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్‌పై విచారణ

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం అక్రమాలు జరిగాయని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఆ అక్రమాలపై ఇప్పటికే ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా పులివెందుల్లో జగనన్న మెగా లేఅవుట్‌పై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినవారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story