Chandrababu Naidu: బుడమేరు గండిని పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: గండ్లు పూడ్చిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Sept 2024 6:58 PM IST
AP CM Chandrababu inspected Budameru Canal
X

Chandrababu Naidu: బుడమేరు గండిని పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: విజయవాడ వరదకు కారణమైన బుడమేరు గండిని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. గండ్లు పూడ్చిన తీరును సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. గండ్లు పూడ్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డామన్నారు చంద్రబాబు. కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుని అక్రమనిర్మాణాలు చేపట్టారని చంద్రబాబు విమర్శించారు. గత పాలకుల కారణంగానే విజయవాడ మునిగిందని ఆక్షేపించారు. ప్రకాశం బ్యారేజీకి మూడు బోట్లను వదిలిపెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story