Chandrababu Naidu: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: గచ్చిబౌలిలో సభను ఎన్నటికీ మరచిపోను

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 July 2024 5:00 PM IST
AP CM Chandrababu at NTR Bhavan in Hyderabad
X

Chandrababu Naidu: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ఏపీలో విజయానికి తెలంగాణ TDP శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని ఆ పార్టీ అధినేత... ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణ గడ్డపై TDPకి పునర్‌ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని వ్యాఖ్యానించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తనను జైలులో పెట్టినప్పుడు హైదరాబాద్ నిర్వహించిన ఆందోళనలు చూసి గర్వపడ్డా అన్నారు. గచ్చిబౌలిలో నిర్వహించిన సభను తాను మరిచిపోనన్నారు సీఎం చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story