ఇంతకు రాజధాని షిఫ్ట్ ఉన్నట్టా..? లేనట్టా..?

AP Capital Is Going To Shift Or Not
x

ఇంతకు రాజధాని షిఫ్ట్ ఉన్నట్టా..? లేనట్టా..?

Highlights

Andhra News: జగన్ త్రి కేపిటల్ ఫార్ములా సక్సెస్ అవుతుందా..?

Andhra News: ఏపీ రాజధాని తరలింపు అంశం ఎన్నటికీ తెగని పంచాయితినేనా..? పరిపాలన రాజధానిని విశాఖకు షిఫ్ట్ చేసేందుకు మూడేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. ఎందుకు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ ఏడాది దసరాకు రాజధానిని వైజాగ్‌కు తరలిస్తామని స్వయంగా ప్రభుత్వ పెద్దలే చెప్పారు. కానీ పోస్ట్ పోన్ అయింది. అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ భవనాలు పూర్తి కాలేదని వాయిదా వేసుకున్నారు జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories