AP Cabinet: నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

AP Cabinet: 2014-19 మధ్య ఈ-కేబినెట్ నిర్వహించిన టీడీపీ సర్కార్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 Aug 2024 2:57 PM IST
AP Cabinet meeting today
X

AP Cabinet: నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

AP Cabinet: నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరనుంది. ఈ-కేబినెట్ భేటీ నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 2014-19 మధ్య టీడీపీ సర్కార్ ఈ-కేబినెట్ నిర్వహించింది. ఇప్పటికే ఈ-కేబినెట్ నిర్వహణపై మంత్రుల పీఎస్‌లకు శిక్షణ ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story