నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. జగన్ అధ్యక్షతన భేటీ

AP Cabinet: పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్‌

Jyothi
Published on: 31 Jan 2024 8:22 AM IST
AP Cabinet Meeting Today
X

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. జగన్ అధ్యక్షతన భేటీ

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. 2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్నారు.పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు పెట్టుబడుల ప్రాజెక్ట్‌లను కూడా మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించనుంది.

Jyothi

Jyothi

Next Story