Anitha: అమర్‌నాథ్ నోటి దురుసుతోనే టికెట్ రాలేదు

Anitha: ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ సైతం తీసుకురాలేదు

Shekhar G
Published on: 27 Feb 2024 3:46 PM IST
Anitha Comments On Gudivada Amarnath
X

Anitha: అమర్‌నాథ్ నోటి దురుసుతోనే టికెట్ రాలేదు

Anitha: నోటి దురుసుతోనే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కి టికెట్ రాలేదని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. పాయకరావుపేట వచ్చి ఇష్టారీతిన మట్లాడారని... దమ్ముంటే ఇక్కడ పోటీచేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రానికి ఒక్క ఐటీ కంపెనీ సైతం తీసుకురాలేదని మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story