Anil Kumar Yadav: నాపై రెండేళ్లపాటు జగన్‌కు చాడీలు చెప్పి.. చెప్పి..నన్ను జిల్లా నుంచి తరమేదాకా వేమిరెడ్డి నిద్రపోలేదు

Anil Kumar Yadav: ఇటీవల వైసీపీలో చేరిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్

Arun Chilukuri
Published on: 7 March 2024 7:31 AM IST
Anil Kumar Slams Vemireddy Prabhakar Reddy
X

Anil Kumar Yadav: నాపై రెండేళ్లపాటు జగన్‌కు చాడీలు చెప్పి.. చెప్పి..నన్ను జిల్లా నుంచి తరమేదాకా వేమిరెడ్డి నిద్రపోలేదు

Anil Kumar Yadav: ఇటీవల వైసీపీలో చేరిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్. డబ్బు ఉందన్న అహంతో వేమిరెడ్డి అందరినీ చులకనగా చూస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై రెండేళ్లపాటు జగన్‌కు చాడీలు చెప్పి.. చెప్పి.. తనను జిల్లా నుంచి తరమేదాకా వేమిరెడ్డి నిద్రపోలేదని ఆరోపించారు. తాను కొన్ని కారణాలతో నరసరావుపేటకు వెళ్లానని, అది తనకు, జగన్‌కు మాత్రమే తెలుసని చెప్పారు అనిల్.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story