AP Raj Bhavan Employee's Tests Positive: రాజ్‌భవన్ భద్రతా సిబ్బందికి కరోనా

AP Raj Bhavan Employee's Tests Positive: ఆంధ్రప్రదేశ్ రాజ్‌భన్‌లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. అక్కడ పనిచేస్తున్నభద్రతా సిబ్బందిలో 15 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
AP Raj Bhavan Employee's Tests Positive: ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. అక్కడ పనిచేస్తున్నభద్రతా సిబ్బందిలో 15 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన పాత భద్రతా సిబ్బందిని క్వారంటైన్‌కి పంపిస్తూ వారి స్థానంలో సుమారు 72 మంది కొత్త సిబ్బందిని నియమించారు. రాజ్‌భవన్‌ను శానిటైజ్ చేయించారు. దీంతో రాజ్ భవన్ వద్ద కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. గతంలోనూ ఇక్కడ పనిచేసే పలువురు అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ పదిహేను మందికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. దీంతో అందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.
అటు తాజాగా తమిళనాడు దరాజ్ భవన్‌లోనూ ముగ్గురికి కరోనా సోకింది. దీంతో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. వైద్యుల సూచన మేరకు ఆయన ఏడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. గవర్నర్ ఆరోగ్యంగానే ఉన్నారని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారని చెప్పారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMTమన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMTవ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న
29 Jun 2022 2:08 AM GMTONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్‌కు ప్రమాదం
29 Jun 2022 1:29 AM GMTMeena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
29 Jun 2022 1:16 AM GMT