AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీ మున్సిపల్ ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మీకోసం..లైవ్ అప్డేట్స్..
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీలో 12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై.. సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు.
Live Updates
- 14 March 2021 12:14 PM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విజయనగరం:
* విజయనగరం కార్పొరేషన్ 14వ వార్డులో వైసిపి అభ్యర్థి శెట్టి వీర వెంకట రాజేశ్వరరావు 1774 ఓట్లు మెజారిటీతో గెలుపు
- 14 March 2021 12:13 PM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విశాఖ:
* స్టీల్ ప్లాంట్ కార్మికుల డివిజన్ 78లో సీపీఎం అభ్యర్థి డాక్టర్ బి.గంగారావు ముందంజ
- 14 March 2021 12:12 PM IST
AP Municipal Elections Results 2021 Live Updates
అనంతపురం :
గుత్తి మున్సిపల్ ఎన్నికల్లో 25వ వార్డ్ టిడిపి అభ్యర్థి పుట్ట గుంపుల రాణి 294 ఓట్ల మెజారిటీతో విజయం..
- 14 March 2021 12:11 PM IST
AP Municipal Elections Results 2021 Live Updates
తూర్పు గోదావరి:
* గొల్లప్రోలు నగర పంచాయతీ ఎన్నికల ప్రక్రియ లో రెండవ రౌండ్ ఫలితాలు వెల్లడి...
* రెండవ రౌండ్ 6వార్డులు ఫలితాల్లో 6 వైసిపి కైవసం...
* 9,10,11,13,14,17వార్డులు లలో వైసిపి అభ్యర్థులు విజయం..
- 14 March 2021 12:10 PM IST
AP Municipal Elections Results 2021 Live Updates
కర్నూలు జిలా:
* ఆదోని మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
* ఆదోని 25 పూర్తీ ; వైకాపా 23; టీడీపీ 1
* స్వతంత్ర అభ్యర్థి1
- 14 March 2021 12:09 PM IST
AP Municipal Elections Results 2021 Live Updates
మదనపల్లిలో..
మొత్తం20 వార్డ్స్ కు గాను అధికార వైసీపీ 18...2..టీడీపీ కైవసం...
- 14 March 2021 12:08 PM IST
AP Municipal Elections Results 2021 Live Updates
అనంతపురం:
* కళ్యాణదుర్గం మునిసిపాలిటీ 24 వార్డులలో
* వైసీపీ -19
* టిడిపి -4
* ఇండిపెండెంట్ -1
- 14 March 2021 12:07 PM IST
AP Municipal Elections Results 2021 Live Updates
అనంతపురం జిల్లా:
* తాడిపత్రి లో 24 వ వార్డు టిడిపి అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి 304 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
- 14 March 2021 12:05 PM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విజయనగరం:
* విజయనగరం కార్పొరేషన్ 1వ వార్డులో వైసిపి అభ్యర్థి మచ్చు నాగలక్ష్మి 668 ఓట్లు మెజారిటితో గెలుపు
- 14 March 2021 12:04 PM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విజయవాడ:
* 51 వ డివిజన్ లో వైసిపి విజయం
* వైసిపి అభ్యర్ధి రాజేష్ విజయం