AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీ మున్సిపల్ ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మీకోసం..లైవ్ అప్డేట్స్..

Sandeep Eggoju
Updated on: 14 March 2021 4:28 PM IST

AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీలో 12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై.. సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.

Live Updates

  • 14 March 2021 1:29 PM IST

    AP Municipal Elections Results 2021 Live Updates

    తూర్పుగోదావరి:

    అమలాపురం పురపాలక సంఘం 18వ వార్డు వైసిపి అభ్యర్థి రుద్రరాజు వెంకట రాజు విజయం..

  • 14 March 2021 1:29 PM IST

    AP Municipal Elections Results 2021 Live Updates

    విశాఖ: 

    * స్టీల్ ప్లాంట్ ప్రాంతం 72వార్డులో సిపిఐ స్టాలిన్ ముందంజలో వున్నారు

  • 14 March 2021 1:27 PM IST

    AP Municipal Elections Results 2021 Live Updates

    మదనపల్లిలో..

    మదనపల్లిలో మొత్తం 35 వార్డులు వున్నాయి.. వాటిలో 15వార్డులు వైసిపీ ఏకగ్రీవం చేసుకుంది.. తక్కిన 20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 18 వార్డులు తిరిగి వైసిపీ విజయకేతనం ఎగురవేసింది.. టిడిపి 8, 20 వార్డులలో గెలచి కేవలం రెండు వార్డులకే పరిమితం అయింది... గెలచిన వార్డులలో విజేతలు సంబరాలు జరుపుకుంటున్నారు

  • 14 March 2021 1:27 PM IST

    AP Municipal Elections Results 2021 Live Updates

    విశాఖ:

    * జీవీఎంసీ 96వ వార్డులో టీడీపీ మేయర్ అభ్యర్థి పీలా శ్రీనివాస్ ముందంజ

  • 14 March 2021 1:26 PM IST

    AP Municipal Elections Results 2021 Live Updates

    అనంతపురం:

    తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో 24, 25, 26, 27, 28, 32 వార్డులలో టీడీపీ అభ్యర్థుల విజయం

  • 14 March 2021 1:25 PM IST

    AP Municipal Elections Results 2021 Live Updates

    కడప :

    * కడప జిల్లాలొ నాలుగు మున్సిపాలిటీలు వైసీపీ కైవసం..

    * పులివెందుల, రాయిచోటి, ఎర్రగుంట్ల, బద్వేల్ మున్సిపాలిటీల్లో వైసీపీ పాగా..

    * రాయిచోటి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో వైసీపీ క్లీన్ స్వీప్..

    * మిగతా చోట్ల ఆలస్యంగా కోనసాగుతున్న కౌంటింగ్

  • 14 March 2021 12:19 PM IST

    AP Municipal Elections Results 2021 Live Updates

    విజయనగరం:

    * 23వ డివిజన్ వైసీపీ అభ్యర్థి,ఆత్మకూరు సుబ్బారావు విజయం.

  • 14 March 2021 12:17 PM IST

    AP Municipal Elections Results 2021 Live Updates

    విజయనగరం...

    * నెల్లిమర్ల నగర పంచాయతి వైసిపి కైవసం

    * 20 వార్డులలో కౌంటింగ్ పూర్తి

    * వైసిపి 11 వార్డులలో గెలుపు, టిడిపికి 7వార్డులలో గెలుపు , 2స్వతంత్ర అభ్యర్థులు గెలుపు

  • 14 March 2021 12:16 PM IST

    AP Municipal Elections Results 2021 Live Updates

    కృష్ణాజిల్లా:

    * నందిగామ మున్సిపల్ ఎన్నికలలో 18 వార్డులో వైసీపీ అభ్యర్థి బండారు గంగమ్మ 130 ఓట్లు తో గెలుపు

  • 14 March 2021 12:15 PM IST

    AP Municipal Elections Results 2021 Live Updates

    పశ్చిమ గోదావరి:

    * జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైసీపీ కైవసం....

    * మొత్తం వార్డులు..29

    * వైసీపీ..25

    * టీడీపీ..03

    * జనసేన..01

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story