Amaravati: మార్చి 4న ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఏపీ మంత్రి వర్గం మరోమారు సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలో మార్చి 4న మంత్రి వర్గం సమావేశం జరగనుంది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
అమరావతి: ఏపీ మంత్రి వర్గం మరోమారు సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలో మార్చి 4న మంత్రి వర్గం సమావేశం జరగనుంది.
సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు సహా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని తెలుస్తోంది.
Next Story




