Andhra Pradesh: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ

*అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుపై చర్చ *అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం

Arun Chilukuri
Published on: 4 Sept 2021 1:07 PM IST
Andhra Pradesh Cabinet Meeting On September 16
X
ఆంధ్రప్రదేశ్ కెబినెట్ భేటీ  (ఫోటో ది హన్స్ ఇండియా )

Andhra Pradesh: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీకానుంది. అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుపై చర్చించనున్నారు. అయితే ఈనెల చివరి వారంలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 13వ తేదీన మంత్రివర్గ అజెండా సిద్ధం చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story