AP Assembly: నవంబర్‌ 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రెండ్రోజుల పాటు సమావేశాల నిర్వహణకు కేబినెట్‌ నిర్ణయం

Sandeep Eggoju
Published on: 28 Oct 2021 3:08 PM IST
Andhra Pradesh Assembly Meetings From November 17th
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీప్ (ఫైల్ ఇమేజ్)

AP Assembly: నవంబర్‌ 17 నుంచి రెండ్రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. గంజాయి వ్యవహారంపై కేబినెట్‌లో చర్చించారు సీఎం జగన్‌. ప్రతిపక్షాల దుష్ప్రచారం తిప్పి కొట్టాలని మంత్రులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిద్దామని మంత్రులకు చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story