Ananthapur: జిల్లాలో కరోనా బాధితులను గుర్తించడానికి ప్రత్యేక బృందం

admin1
Updated on: 19 March 2020 11:47 AM IST
Ananthapur: జిల్లాలో కరోనా బాధితులను గుర్తించడానికి ప్రత్యేక బృందం
X
a special team to identify the corona victims

అనంతపురం: అనంతపురంలో కరోనా బాధితులను గుర్తించడానికి జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం అనంతపురంలో వీరికి అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు తగిన సూచనలు అందజేశారు విదేశీయులను గుర్తించడం కరుణ వ్యాధి పీడితులకు గుర్తించి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ వార్డులో తీర్చడం నీటి యొక్క విధులు అని అడిషనల్ ఎస్పీ తెలిపారు.

admin1

admin1

Next Story