Tadipatri CI: తాడిపత్రి సీఐ ఆత్మహత్య.. పని ఒత్తిడే కారణమని ఆరోపణలు

Tadipatri CI: సీఐ ఆత్మహత్య ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు

Shekhar G
Published on: 3 July 2023 8:12 AM IST
Anantapur District Tadipatri CI Ananda Rao Committed Suicide
X

Tadipatri CI: తాడిపత్రి సీఐ ఆత్మహత్య.. పని ఒత్తిడే కారణమని ఆరోపణలు

Tadipatri CI: అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరివేసుకొని సీఐ ఆనందరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పని ఒత్తిడే కారణమనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. సీఐ ఆత్మహత్య ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Shekhar G

Shekhar G

Next Story