Anandayya Mandu: ఆయుర్వేద మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ

Anandayya Mandu: కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 28 May 2021 2:39 PM IST
Anandayya Clarity on Ayurvedic Medicine Distribution
X

Anandayya Mandu: ఆయుర్వేద మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ

Anandayya Mandhu: కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మందు తయారీని నిలిపివేసినట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్‌ రాకపోవడంతో మందు తయారీ ఆపేశామని, అనుమతి రాగానే మళ్లీ పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. మరోవైపు శుక్రవారం నుంచి మందు పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమని స్పష్టం చేశారు ఆనందయ్య. ప్రస్తుతం మందు తయారీకి తన దగ్గర మూలికలు, ఇతర సామాగ్రి లేవని, ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాకే మందు తయారీ ప్రారంభిస్తామని వివరణ ఇచ్చారు ఆనందయ్య.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story